http://ప్రెస్ నోట్ ఈ రోజు సాయంత్రం, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ దేవుడు బాబు గారు మరియు శ్రీ విజయ్‌కుమార్ గారు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి, మంచి ఆలోచనలతో సమాజంలో సజ్జనులుగా మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరి నడవడికను పోలీసులు తరచూ గమనిస్తారని, ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే […]

Continue Reading
hydra

Hyderabad: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా చీఫ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్‌కు దారితీశాయి.. దీంతో గాజులరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగిన గాజులరామారం బాధితులు.. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ పండుగ వేళ […]

Continue Reading
download (17)

OG Movie: పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్‌కు రికార్డ్‌ ధర.. వేలంపాటలో లక్షా 29వేల 999 రూపాయలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా రంగంలోనూ.. అటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం OG నీ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను ఈనెల 25వ తేదీన విడుదలకు రంగం సిద్ధం చేశారు.

Continue Reading
dasara bumper offer

రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?

తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. బతుకమ్మ సంబరాలతో ఊర్లలో తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణం ఉంటుంది. ఇక దసరా పండుగ వేళ తెలంగాణలోని ప్రతి ఇంటా ఉండే మందు, విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం సైతం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే ఇలాంటి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని ఓ గ్రామంలో వినూత్నంగా ‘‘దసరా బంపర్ ఆఫర్’’ పేరుతో ఓ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ బంఫర్ ఆఫర్‌లో […]

Continue Reading
rain alert 1 1

Rain Alert: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు.. ఎక్కడెక్కడంటే?

ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాల వివరాలను కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట‌, ములుగు, మ‌హ‌బూబాబాద్, న‌ల్లగొండ‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని […]

Continue Reading