వేపగుంటలో అత్యంత వైభవంగా శ్రీ ముత్యమాంబ అమ్మవారు పండగ
వేపగుంటలో అత్యంత వైభవంగా శ్రీ ముత్యమాంబ అమ్మవారు పండగ పెందుర్తి, (కలం లీడర్ న్యూస్): వేపగుంట వీరబ్రహ్మేంద్ర సేవా సంఘం ఆధ్వర్యంలో 94వ వార్డులో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ముత్యమాంబ పండగ సందర్భంగా గురువారం భక్తులకు పులిహోర పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పండగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు తెల్లవారుజామున క్యూ లైన్లో అమ్మవారికి పసుపు, కుంకుమలు మొక్కుబడులు సమర్పించుకున్న. ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం […]
Continue Reading
