*కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈ రోజు..(కలం లీడర్ న్యూస్) *27.12.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98 వ వార్డు గోసాల జంక్షన్లో పేదల పెన్నిధి బడుగు వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు
ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇందల రమణగారు,జీవీఎంసీ 98 వ వార్డు అధ్యక్షులు మజ్జి సూరిబాబు గారు,మజ్జి శ్రీనివాసరావు గారు, నాగార్జున గారు, కే రాజుగారు,చిరంజీవి రావు గారు, ద్వారపూడి శ్రీనివాసరావు గారు, గొర్లి అప్పారావు గారు, ఆర్ఎస్ నాయుడు గారు,బంటుపల్లి ప్రసాద్ గారు,మజ్జి సూరిబాబు గారు, జానకి గారు, గిరీష్ గారు, కోరాడ రాకేష్ గారు, శరత్ గారు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మొదలగు జీవీఎంసీ 98 వ వార్డు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

