సింహాచలం గాంధీనగర్లో కార్డన్ సెర్చ్ రౌడీషీటర్ ఇల్లు తనిఖీ, మద్యం సీజ్ చేసిన గోపాలపట్నం పోలీసులు
సింహాచలం గాంధీనగర్లో కార్డన్ సెర్చ్ రౌడీషీటర్ ఇల్లు తనిఖీ, మద్యం సీజ్ చేసిన గోపాలపట్నం పోలీసులు సింహాచలం, కలం లీడర్ న్యూస్ .అక్టోబర్ 23: సురక్షిత సమాజ నిర్మాణానికి భాగంగా, ఈ రోజు ఉదయం విశాఖపట్నం నగరంలోని సింహాచలం మండలం గాంధీ నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో ఒక రౌడీషీటర్ నివాసాన్ని పరిశీలించి, అక్కడ అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఏడు మద్యం సీసాలను పోలీసులు […]
Continue Reading
