సింహగిరిపై కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు. పాల్గొన్న ఈవో దంపతులు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహగిరిపై కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు. ……… …..పాల్గొన్న ఈవో దంపతులు విశాఖపట్నం, ( కలం లీడర్ న్యూస్ )ఫిబ్రవరి 28, 2026: సింహాచల పుణ్యక్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది. శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన, కొండపై గంగధార చెంత కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి వార్షిక […]
Continue Reading
