బంగారమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్.

అనకాపల్లి

95 వ వార్డు గొల్లవిల్లివాని పాలెం గ్రామ ఆరాధ్య దేవత బంగారమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్…

 

పెందుర్తి నియోజవర్గం 95 వ వార్డు గొల్లవిల్లివాని పాలెం గ్రామ ఆరాధ్య దేవత బంగారమ్మ తల్లి టెంపుల్ వార్షికోత్సవం సందర్భంగా పెందుర్తి వైకాపా సమన్వయకర్త అన్నం రెడ్డి అదీప్ రాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు.. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో 95 వార్డ్ అధ్యక్షులు రాపర్తి మాధవరావు 97 వార్డు అధ్యక్షులు మెంతి మహేష్, చందు యాదవ్, అనిత,పద్మ, ఆకులు వాసు, కర్రీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *