*నకిలీ మద్యంపై వైయస్ఆర్ సిపి పోరుబాట*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు ఆద్వర్యంలో సీనియర్ నాయకులతో కలిసి దుర్గానగర్ లో గల ఎక్సైజ్ & ప్రోహిబిషన్ స్టేషన్ లో పెందుర్తి ఎక్సైజ్ ఎస్ఐ జి.శ్రీనివాస్ రావు గారికి నకిలీ మద్యం అరికట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ నారావారి కల్తీ మద్యం ను వెంటనే నిషేధించి పేద ప్రజలు ప్రాణాలను కాపాడాలని .
నిరుద్యోగులకు ఉపాధి కల్పన గాలికి వదిలేసి కూటమి నాయకులకు ఉపాధి కల్పనలో బాగంగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఒక కుటీర పరిశ్రమలాగా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేస్తూ అక్రమ మార్గాలలో ధనార్జనే దేయంగా పెట్టుకొని పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తక్షణమే నకిలీ మద్యం తయారీని అరికట్టాలని కోరారు.పరవాడ మండలం లో ఎప్పుడులేని విధంగా నకిలీ మద్యంను భారీ డంప్ దొరికింది.స్థానిక కూటమి నాయకులు అండదండలతో బెల్ట్ షాపులు ద్వారా మద్యం విక్రయం చేసి పేద ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర SEC సభ్యులు సర్గడం చిన్న అప్పలనాయుడు,సీనియర్ నాయకులు గండి రవికుమార్,జిల్లా ఉపాధ్యక్షులు & మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,93,94,95,97,9879 వార్డు అధ్యక్షులు దాసరి సత్తిబాబు,తమర్ల నర్సింగ్,రాపర్తి మాధవరావు, మెంతి మహేష్,కొలుసు ఈశ్వర్ రావు, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోటన రాము,పరవాడ వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వర రావు,మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు,పెందుర్తి మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను,వడ్డాది అప్పలరాజు,సబ్బవరపు నారాయణ మూర్తి, కోయిలడ శ్రీను,ఎతురాజుల నాగేశ్వరావు,పీతల అప్పలరాజు,విష్ణుమూర్తి,కోరాడ చందు యాదవ్,గోరపల్లి సాంబ,sjd శ్రీను,నారపిన్ని అప్పలరాజు,వినోద్,జగదీష్,వేపాడ శ్రీను,మహేష్, యడ్ల నాయుడు,ఐడి బాబు,మల్లువలస సన్నీ, రాంబాబు, చరణ్ రాజ్,గోవింద్ పట్నాయక్, జతిన్ యాదవ్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు

