అభివృద్ధి పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ముమ్మన
అభివృద్ధి పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ముమ్మన (కలం లీడర్ న్యూస్) జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం నియర్ మారుతీనగర్ ప్రాంతాలలో జీవీఎంసీ నిధులు రూపాయలు 19.89 లక్షలుతో నూతనముగా జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన స్థానిక 95వ వార్డు మాజీ కార్పొరేటర్ ముమ్మన దేముడు,ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు వేగవంతం చేయాలని,తప్పనిసరిగా వాటరింగ్ చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు,కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ సంతోష్,సచివాలయం సిబ్బంది,మరియు […]
Continue Reading
