*ఘనంగా మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ జన్మదిన వేడుకలు*
రాంపురం కార్యాలయంలో నిర్వహించిన మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ జన్మదిన వేడుకలుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుండి నాయకులు కార్యకర్తలు తరలి వచ్చి అదీప్ రాజ్ కి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు
అనంతరం మాజీ మంత్రి,పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అన్నంరెడ్డి అజయ్ రాజ్,బైలపూడి భగవాన్ జయరాం, మన్యం జిల్లా పరిశీలకులు సర్గడం చిన అప్పలనాయుడు,రాష్ట్ర కార్యదర్శులు పైలా శ్రీనివాస్,గండి రవికుమార్, జడ్పీటీసీ మరియు జిల్లా ఉపాధ్యక్షులు పైలా సన్యాసి రాజు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కోడిగుడ్ల దేవి సాంబ,సీనియర్ నాయకులు బోకం రామునాయుడు,ఉప్పిలి కనకరాజు,వైస్ ఎంపీపీ లు బంధం నాగేశ్వర రావు, బుస అప్పలరాజు,మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాలు నాయుడు,జిల్లా SC సెల్ అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజ్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు కర్రి బాబు,గోరపల్లి శ్రీను,కోన రామారావు,మాజీ PACS చైర్మన్ గొర్ల రామునాయుడు,వార్డు అధ్యక్షులు రాపర్తి మాధవరావు (95),దాసరి సత్తిబాబు (93)తమర్ల నర్సింగ్ (94),మెంతి మహేష్ (97), గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు (88),అప్పికొండ మహాలక్ష్మీ నాయుడు (79),మద్ది శ్రీనివాస్ రెడ్డి (77),దాడి ఉమ మహేష్ (96),సర్పంచ్లు, ఎంపీటీసీ లు,రాష్ట్ర ,జిల్లా, నియోజకవర్గం మండల స్థాయి నాయకులు, యువజన విభాగం నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

