ఘనంగా బీజేపీ నేత గొర్లె రామునాయుడు జన్మదిన వేడుకలు…..
ఘనంగా బీజేపీ నేత గొర్లె రామునాయుడు జన్మదిన వేడుకలు….. కలం లీడర్ న్యూస్ (పెందుర్తి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ గొర్లె రామునాయుడు జన్మ దిన వేడుకలు పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస రావు విచ్చేసి రాము నాయుడు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు టీడీపీ […]
Continue Reading
