ప్రజల సంపూర్ణ సహకారంతోనే అద్భుత విశాఖ సాధన*
*ప్రజల సంపూర్ణ సహకారంతోనే అద్భుత విశాఖ సాధన* *స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో స్థానిక ఎంపీ శ్రీభరత్ *ఆపరేషన్ లంగ్స్ సరికొత్త మార్పునకు శ్రీకారమని ఉద్ఘాటన **స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలి ః జిల్లా కలెక్టర్ విశాఖపట్టణం, అక్టోబర్ 06 ః ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలు గడించిన విశాఖ మహా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని విశాఖపట్టణం ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం […]
Continue Reading
