*అంగన్వాడి కార్యకర్తలుగా పదోన్నతి కల్పిస్తూ నియామక పత్రాలను అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు*
ఈరోజు అనగా *12.01.2026* తేదీన (కలం లీడర్ న్యూస్ )పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో అనకాపల్లి జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవ కేంద్ర ప్రయోజత పథకం( ICDS) ద్వారా సబ్బవరం ప్రాజెక్టు నందు సబ్బవరం మండలం పరవాడ మండలాల్లో పదవ తరగతి ఉత్తీర్ణత అయి మినీ అంగన్వాడీలుగా పని చేస్తున్న 23 మంది మినీ అంగన్వాడీలను అంగన్వాడీ కార్యకర్తల నియమిస్తూ నియామక పత్రాల గౌరవ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు* గారి చేతుల మీదగా అందజేసే నియామక పత్రాలు తీసుకున్న అంగన్వాడి కార్యకర్తలకు స్వీట్లు పంచి అభినందనలు తెలియజేయడం జరిగినది
ఈ యొక్క కార్యక్రమంలో సబ్బవరం ప్రాజెక్టు సిడిపిఓ వి లలిత కుమారి గారు, సూపర్వైజర్లు శ్యామల కుమారి గారు, అప్పల నరసయ్యమ్మ గారు, పి లక్ష్మీ గారు, రమణి గారు, ఇందిరా గారు, సీనియర్ నాయకులు సాలపు వెంకటేశ్వరరావు గారు,సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు గారు, పరవాడ మండలం ఉపాధ్యక్షులు వెన్నెల నరసింహారావు గారు, ఆసకపల్లి
గ్రామ సర్పంచ్ కర్రీ నరసింగ రావు గారు,మహిళా సీనియర్ నాయకులు బంతికోళ్ల పద్మ గారు , ఎంపిటిసి బయలుపూడి దేవుడి బాబు గారు, మడక బంగార్రాజు గారు సబ్బవరం పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

