- సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (𝐂𝐉𝐖𝐀) మీడియా సోదరుల సభ్యులందరికీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల *25,26,27* తేదీలలో *సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు* ఎన్ఏడి కొత్త రోడ్ లోని (𝐂𝐉𝐖𝐀) కార్యాలయంలో నిర్వహించనున్నాము.. ప్రతి ఒక్క సభ్యుడు మీ యొక్క సంపూర్ణ మద్దతుతో హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోగలరు…. సభ్యత్వం నమోదు కొరకు..రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,, మరియు మీరు పనిచేస్తున్న సంస్థ యొక్క ఐడి కార్డు,, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలతో పాటు ₹100/- సభ్యత్వ నమోదు రుసుము తీసుకురావలసిందిగా మీ అందరిని కోరుచున్నాము.. సభ్యత్వ నమోదు చేయించుకున్న వారికి మాత్రమే ప్రతి సంవత్సరం..దసరా మరియు దీపావళి కానుకలు అందజేయబడుతుంది.. అదేవిధంగా సిజేడబ్ల్యు గుర్తింపు కార్డులు జనవరిలో అందజేయబడును.. ఈ అవకాశాన్ని మన మిత్రులందరికీ ఉపయోగించుకోగలరు.
_
_ఇట్లు,_
_(𝐂𝐉𝐖𝐀)_
కార్యవర్గం…..
Contact…. 9246391085
9640662194

