img 20251022 wa0058

సింహాచలం గాంధీనగర్లో కార్డన్ సెర్చ్ రౌడీషీటర్ ఇల్లు తనిఖీ, మద్యం సీజ్ చేసిన గోపాలపట్నం పోలీసులు

సింహాచలం గాంధీనగర్లో కార్డన్ సెర్చ్   రౌడీషీటర్ ఇల్లు తనిఖీ, మద్యం సీజ్ చేసిన గోపాలపట్నం పోలీసులు   సింహాచలం, కలం లీడర్ న్యూస్ .అక్టోబర్ 23: సురక్షిత సమాజ నిర్మాణానికి భాగంగా, ఈ రోజు ఉదయం విశాఖపట్నం నగరంలోని సింహాచలం మండలం గాంధీ నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో ఒక రౌడీషీటర్ నివాసాన్ని పరిశీలించి, అక్కడ అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఏడు మద్యం సీసాలను పోలీసులు […]

Continue Reading
img 20251022 wa0057

సుజాతనగర్ రత్నగిరి నగర్ పార్క్‌లో ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.

  విశాఖపట్నం ..పెందుర్తి. కలం లీడర్ న్యూస్… ఈరోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు సుజాతనగర్ రత్నగిరి నగర్ పార్క్‌లో ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, మహిళలు, యువతులు పాల్గొన్నారు.   ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఈ విషయాలను వివరించారు:   మహిళలపై నేరాలు: మహిళలపై ఎవరైనా నేరకార్యం చేసినట్లయితే వెంటనే పోలీస్‌కి తెలియచేయాలని సూచించారు. పోలీసులు ఎల్లప్పుడూ మహిళలతో ఉంటారు. సమాచారం పూర్తిగా గోప్యంగా […]

Continue Reading
img 20251010 wa0191

పెందుర్తిఅయ్యప్ప నగర్ వద్ద ఆటో డ్రైవర్లతో మత్తు పదార్థాలపై అవగాహన

    తేది: 10.10.2025 స్థలం: పెందుర్తి   ఈ దినము పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాస్కర్ రావు గారు JNNURM కాలనీ, అయ్యప్ప నగర్ వద్ద ఆటో డ్రైవర్లతో మత్తు పదార్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు మత్తు పదార్థాలు (గంజాయి, గుట్కా, బ్రౌన్ షుగర్ తదితరాలు) కలిగి ఉండటం, రవాణా చేయటం వలన […]

Continue Reading
img 20251003 wa0076

పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఆమెను వారి బంధువులకు అప్పగించారు.

ప్   పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపురం SC కాలనీలో నివసిస్తున్న అన్నంరెడ్డి సత్యవేణి గారి కుమార్తె అన్నంరెడ్డి ప్రశాంతి (వయసు 16 సంవత్సరాలు), 01.10.2025 ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఎస్ఐ ఎన్.వి. భాస్కరరావు గారు దర్యాప్తు ప్రారంభించారు.   పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, దర్యాప్తు బృందం పట్టుదలతో అన్వేషణ […]

Continue Reading
img 20250928 wa0125

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది.

    ఈ రోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది.   ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు రౌడీషీటర్లతో మాట్లాడుతూ,   వారి ప్రతి కదలికపై పోలీస్ సర్వీలెన్స్ ఉందని,   అసాంఘిక, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని,   వారి ప్రవర్తన కుటుంబ సభ్యులపై కూడా ప్రతిఫలిస్తుందని […]

Continue Reading

http://ప్రెస్ నోట్ ఈ రోజు సాయంత్రం, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ దేవుడు బాబు గారు మరియు శ్రీ విజయ్‌కుమార్ గారు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి, మంచి ఆలోచనలతో సమాజంలో సజ్జనులుగా మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరి నడవడికను పోలీసులు తరచూ గమనిస్తారని, ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే […]

Continue Reading
img 20250921 wa0067

పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద కౌన్సెలింగ్

ఈ రోజు సాయంత్రం, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ దేవుడు బాబు గారు మరియు శ్రీ విజయ్‌కుమార్ గారు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి, మంచి ఆలోచనలతో సమాజంలో సజ్జనులుగా మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరి నడవడికను పోలీసులు తరచూ గమనిస్తారని, ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు […]

Continue Reading
husband kills wife hyderabad

Hyderabad: కిరాతకుడు.. అంతా పడకున్నాక భార్య దగ్గరకు కత్తితో వెళ్లిన భర్త.. చివరకు..

ఈ మధ్య కాలంలో భార్యభర్తల హత్యలు కలవరపెడుతున్నాయి. ప్రియుడు కోసం భార్యలు భర్తను కడతేర్చుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అనుమానంతో పాటు చిన్న చిన్న విషయాలకే భర్తలు భార్యలను కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపి ముక్కలు చేశాడు. ఈ ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో […]

Continue Reading
up man kills live in partner

ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..

కాన్పూర్ దేహత్ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష అలియాస్ మహి అనే యువతి బర్రాలో ఒక రెస్టారెంట్‌లో పనిచేసేది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూరజ్ ఉత్తమ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి మూడు నెలల క్రితం ఇద్దరూ హనుమంత్ విహార్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. సూరజ్‌కు మరొక మహిళతో సంబంధం ఉందని ఆకాంక్షకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి […]

Continue Reading
young man life lost

కొంపముంచిన వాటర్ ఫాల్స్ సెల్ఫీ.. ఒకరు మృతి, ముగ్గురిని కాపాడిన యువకుడు

బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం వద్ద ఈ సంఘటన జరిగింది. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి, అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు, […]

Continue Reading