- *ఈ రోజు రాంపురం కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్ గారు, పెందుర్తి మాజీ శాసనసభ్యులు & ఉత్తరాంధ్ర జోన్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు,నియోజకవర్గ పరిశీలకులు దంతులూరు దిలీప్ కుమార్ గారు*
ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం రాంపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రివర్యలు, పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు నియోజకవర్గం సీనియర్ నాయకులు కార్యకర్తలు సమక్షం లో డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ చేసారు .
పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్ గారు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ పార్టీ కష్టకాలంలో అండగా ఉండి రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలో పార్టీని గెలిపించి విజయకేతనం ఎగరవేయాల్ని కోరారు.
అదీప రాజ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాళ్ళ అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలను కోసం వై యస్ జగన్ గారు డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశారు. తప్పుడు కేసులు పెట్టే ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికీ పార్టీ గా అండగా ఉంటుంది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భగవాన్ జయరాం,ఉప్పిలి దేవిరాజు,మధుపద అంజి,రాష్ట్ర కార్యదర్శి పైలా శ్రీనివాస్, రాష్ట బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోతన రాము,గండి రవికుమార్,బోకం రామ నాయుడు,మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు,వనం అచ్చంనాయుడు,మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను (పెందుర్తి), కోన రామారావు (పరవాడ),వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వర రావు,బుస అప్పలరాజు,మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్,వార్డు అధ్యక్షులు తమర్ల నర్సింగ్,మెంతి మహేష్,దాసరి సత్తిబాబు,దాడి ఉమ మహేష్,77వార్డు సీనియర్ నాయకులు మద్ది శ్రీనివాస్,బట్టు పైడిరెడ్డి, బోరయ్య, జిల్లా మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు శీలం నదియా,ఎంపీటీసీలు,సర్పంచ్లు,వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

